Header Ads

మోడీ, ట్రంప్ బేటీ ఎవరిది పైచేయి చూదాం


సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ప్రధాని మోదీని అభినందించేందుకు ట్రంప్‌ ఫోన్‌ చేశారని, ఈ సందర్భంగా జపాన్‌లోని ఒసాకా నగరంలో సమావేశం కావటంపై వారిద్దరూ ఓ అంగీకారానికి వచ్చారని శ్వేతసౌధం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే నెలలో జపాన్‌లో జరిగే జీ-20 దేశాల సదస్సులో ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు సమాచారం.జూన్28, 29 తేదిల్లో జీ-20 సదస్సు జరగనుంది. 

No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();