Header Ads

జిడ్డు చర్మాన్ని వదిలించుకోవటానికి కొన్ని చిట్కాలు చూద్దామా

ఇప్పుడు జిడ్డు చర్మాన్ని వదిలించుకోవటానికి కొన్ని చిట్కాలు చూద్దామా.దోసకాయ జిడ్డును తొలగించటానికి ఉత్తమమైన ఫేస్ ప్యాక్ అని చెప్పవచ్చు. ఇది నల్లని మచ్చలను తొలగించి చర్మం ప్రకాశవంతంగా కనిపించటానికి సహాయపడుతుంది. దోసకాయ రసంలో కొన్ని చుక్కల నిమ్మరసం,చిటికెడు పసుపు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయాలి.మనం ఎంత అందంగా ఉన్నా ఒకోసారి మొఖం జిడ్డు పడితే చూసే వారికి చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. జిడ్బు మొఖం అని కామెంట్ చేస్తు చాలా భాదనిపిస్తుంది. అయితే ఈ జిడ్డు చర్మం ఉన్నవారు ఎన్ని ఫేస్ క్రీమ్ లు వాడినా ప్రయోజనం మాత్రం శూన్యం. ఆకర్షణీయంగా కనిపించాలంటే ప్రత్యేక పోషణ మరియు సరైన శ్రద్ధ అవసరం. జిడ్డు చర్మ చికిత్సలో పండ్లు చాలా బాగా సహాయపడతాయి. 

No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();