Header Ads

లగడపాటి సర్వే పై పోలీస్ కేసు నమోదైంది

 ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలపై లగడపాటి సర్వే పై కొవ్వూరుకు ఒక చెందిన అడ్వకేట్ మురళీ కృష్ణ ఫిర్యాదు చేశారు. లగడపాటి కారణంగా చాలామంది నష్టపోయారని ఆయన ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌పై పోలీస్ కేసు నమోదైంది. ఈ తప్పుడు సర్వేల వెనుక ఎవరు ఉన్నారో విచారణ జరిపి తేల్చాలని పోలీసులను కోరారు. కాగా, ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. లగడపాటి వెనుక అంతర్జాతీయ బెట్టింగ్ మాఫియా అండదండలున్నాయని అనుమానం వ్యక్తం చేశారు అడ్వకేట్ మురళీ కృష్ణ చెప్పారు.అయితే ఫలితాల్లో టీడీపీ అడ్రాస్ లేకుండా పోయింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాదిచేంది.లగడపాటిని నమ్మి కోట్ల రూపాయలు బెట్టింగులు కట్టినవారంతో తీవ్రంగా నష్టపోయారంటూ లాయర్ మురళీ కృష్ణ

No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();