Header Ads

తెలంగాణ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల లెక్కింపును వాయిదా వేసింది

ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల లెక్కింపును  వాయిదా పడింది. అయితే ఈ నెలలో జరిగిన 6,10,14వ  తేదీల్లో మూడవ విడత ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే కరీంనగర్ జిల్లాలో 15 జడ్పీటీసీలు 178 ఎంపీటీసీలు. పెద్దపల్లి జిల్లా లో 13 జడ్పీటీసీలు, 138 ఎంపిటిసిలు.జగిత్యాల జిల్లాలో 18 జడ్పీటీసీలు 211 ఎంపిటిసిలు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 123 ఎంపిటిసిలు 12 జడ్పీటీసీలు ఎన్నికలు జరిగాయి అయితే ఈనెల 27న సోమవారం ఓట్ల లెక్కింపు జరగవలసిన ఉండగా ఎన్నికల సంఘం వాయిదా వేసింది. వివిధ రాజకీయ పక్షాలు ఓట్ల లెక్కింపును వాయిదా వేయాలని కోరాయి. ఎన్నికల లెక్కింపును వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది 2099/ టీఎస్ఈస్ పీఆర్2019 తేదీ: 24-05-2019 నాడు జారీ చేసింది ఈ ఎన్నికల లెక్కింపును జూలై 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు  పేర్కొంది. అయితే ఈ ఎన్నికల ఫలితాలు కోసం మరిన్ని రోజులు ఆగవలసిన అంటే మన జడ్పిటిసి ఎన్నికల లెక్కింపు కోసం.


No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();